ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ పామూరులో బస్సు లారీ ఢీ.. 9 మందికి గాయాలు
☞ రేపు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు లేదు: DEO కిరణ్ కుమార్
☞ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: MLA ఉగ్ర
☞ ఈ నెల 13న గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్: సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్