VIDEO: యూరియా కోసం స్మార్ట్ ఫోన్లు పట్టిన రైతులు
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఓ ఫర్టిలైజర్ షాపు దగ్గర యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గురువారం రైతులు ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ కోసం రైతులు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని ఎదురుచూస్తున్నారు. నిరక్షరాస్యత రైతులు స్మార్ట్ ఫోన్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.