యాపిల్ CEO పదవి నుంచి దిగిపోనున్న టిమ్‌కుక్!

యాపిల్ CEO పదవి నుంచి దిగిపోనున్న టిమ్‌కుక్!

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి టిమ్‌కుక్ తప్పుకోనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను యాపిల్ ముమ్మరం చేసినట్లు సమాచారం. తదుపరి సీఈవో రేసులో జాన్ టర్నస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాగా, టిమ్‌కుక్ 2011 నుంచి యాపిల్ సీఈవోగా పనిచేస్తున్నారు.