ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NGKL: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరుగుతుండడంతో అలుగు పారుతున్న పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువు, నాగనూల్ రోడ్డులోని వాగు ఉధృతిని సోమవారం ఎస్పీ పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.