ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

SRD: చర్యల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్నఆర్టీసీ బుస్సును తుఫాన్ వహనం వెనకనుంచి ఢీకొట్టడంతో వహనం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.