బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన జోజమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.