శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగి మృతి

శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగి మృతి

NDL: నంది కోట్కూరు మండలం, నాగటూరు గ్రామానికి చెందిన నీటి ముంపు నిరుద్యోగి గొల్ల మద్దిలేటి గురువారం మృతి చెందాడు. శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయి 40సం"లు అవుతున్న ఇళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూసి మృతి చెందినట్లు నీటి ముంపు నిరుద్యోగులు తెలిపారు. మిగిలిన వారికి ప్రభుత్వం జీవో 98 ప్రకారం ప్రభుత ఉద్యోగాలు కల్పించి, కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు.