VIDEO: 'ప్లాస్టిక్ కవర్ల నియంత్రణలో భాగస్వాములు కావాలి'

CTR: ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు వంటి పునర్వినియోగ బ్యాగులను మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రజలు కూడా అలవాటు పడతారని పేర్కొన్నారు.