హిందు వాహిని కమిటీ ఎన్నిక

హిందు వాహిని కమిటీ ఎన్నిక

SDPT: హిందు వాహిని రాష్ట్ర కార్యాలయ సహ ప్రముఖ్ ఆకుల ప్రశాంత్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని 3వ వార్డు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3వ వార్డు అధ్యక్షులుగా చేర్యాల్ బాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా లోకేష్, శశాంక్, సాత్విక్, వెంకటసాయి, అరవింద్ ప్రనయ్, బబ్లు, అభిలాష్, సిద్దు, లోకేంద్ర, అంజన్ కుమార్ యాదవ్లను ఎన్నుకున్నారు.