పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయం : ఎమ్మెల్యే

పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయం : ఎమ్మెల్యే

NTR: విద్యార్థుల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పేర్కొన్నారు.పెనుగంచిప్రోలు కెవిఆర్. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో “For the Students” కార్యక్రమం నిర్వహించారు.అనంతరం విద్యార్థులకు గణిత,సాధారణ శాస్త్ర అభ్యసన సామగ్రిని పంపిణీ చేశారు.