'AIPKMS మహాసభను విజయవంతం చేయండి'

'AIPKMS మహాసభను విజయవంతం చేయండి'

NRPT: జిల్లా కేంద్రంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం ఇవాళ భగత్ సింగ్ కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభను మార్చి12న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని AIPKMS జిల్లా అధ్యక్షులు A. సలీమ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల వల్ల వ్యవసాయ కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు.