'అర్జీలు పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకోండి'
ATP: కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలెక్టర్ ఆనంద్ స్వాగతం పలికారు. PGRS అర్జీల పరిష్కారాన్ని తనిఖీ చేశారు. PGRS ఇంప్రూవ్ అయితేనే ప్రభుత్వానికి ఇమేజ్ పెరుగుతుందన్నారు. అర్జీలను పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.