ఎంపీడీవో కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు

ఎంపీడీవో కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు

KMM: మధిర మండల ఎంపీడీవో నూతన కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండల ప్రజలకు మరింత సమర్థవంతమైన పరిపాలన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1 కోటి 50 లక్షలు నిధులు మంజూరుకు కృషి చేసిన Dy.CMకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు.