ఆ గ్రామానికి రాకపోకలను నిలిపివేయండి: కలెక్టర్

ఆ గ్రామానికి రాకపోకలను నిలిపివేయండి: కలెక్టర్

NRPT: మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టుపై పారుతున్న వరద నీటి ఉద్ధృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కల్వర్టుపై పారుతున్న వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కల్వర్టుకు ఇరువైపుల సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.