వరి కోత మొదలైతే సందడే సందడి
NLR: చేజర్ల గ్రామంలో వరి కోత మొదలైతే సందడి నెలకొంటుంది. ఇక్కడ పండించే TG మసూరీ (RNR 115048)కు మంచి డిమాండ్ ఉంది. చెన్నైకి చెందిన వ్యాపారులు నేరుగా పొలాలకే వచ్చి ధన్యం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే, ఇతర ప్రాంతాల్లో ఇచ్చేకంటే పుట్టికి రూ. వెయ్యి-మూడు వేల వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు స్థానిక రైతులు వెల్లడించారు.