ఘనంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం

ఘనంగా వేములవాడ రాజరాజేశ్వర  స్వామి కళ్యాణం

SRCL: ప్రసిద్ద శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం శనివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు.