కాంగ్రెస్ పార్టీ నాయకురాలును పరామర్శించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ నాయకురాలును పరామర్శించిన ఎమ్మెల్యే

MNCL: జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గాజుల సుగుణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివారం వారిని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యాన్ని కల్పించారు. వారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.