స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశ నిర్దేశం

MHBD: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు రానున్న యంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో దిశ నిర్దేశం చేశారు.