తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ శబరిమలకు కాకినాడ నుంచి 9 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు: SCR
★ పైడిమెట్టలో యాసిడ్ ట్యాంకర్ లీక్.. ఇద్దరికి గాయాలు
★ గండేపల్లిలో వరి కోత కోస్తున్న యంత్రానికి విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి
★ ముక్కామల సొసైటీ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి నారాయణ