విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

HYD: చార్మినార్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలు తక్కువగా ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన విద్యుత్ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.