2026-27: టీమిండియా హోం సీజన్‌ షెడ్యూల్‌

2026-27: టీమిండియా హోం సీజన్‌ షెడ్యూల్‌

➣ వెస్టిండీస్: 3 వన్డేలు, 5 టీ20లు (SEP-27 నుంచి OCT-17)
➣ శ్రీలంక: 3 వన్డేలు, 3 టీ20లు (DEC-13 నుంచి DEC-27)
➣ జింబాబ్వే: 3 వన్డేలు (JAN-3 నుంచి JAN-9)
➣ ఆస్ట్రేలియా: 5 టెస్టులు (JAN-21 నుంచి MAR-3)
➟ HYD ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో 4వ టీ20 (OCT-14), జింబాబ్వేతో 2వ వన్డే (JAN-6) జరగనుంది.