పునాది నైపుణ్యాల పెంపునకు 'ప్రేరణ క్లబ్'

పునాది నైపుణ్యాల పెంపునకు 'ప్రేరణ క్లబ్'

VKB: విద్యార్థులలో పునాది స్థాయి నైపుణ్యాలను మెరుగుపరచడానికి 'ప్రేరణ ఎఫ్ఎల్ఎన్' కార్యక్రమం, 'ప్రేరణ క్లబ్' నిన్న ఏర్పాటు చేశారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పూడూరు మండల ఎంఈవో సాయి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి క్లబ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.