పాపన్న విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

పాపన్న విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురవిగేట్ సమీపంలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహప్రతిష్టాపన భూమిపూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ ఇవాళ ప్రారంభించారు. అతి త్వరలో విగ్రహ ప్రతిష్టాపన పనులను చేపట్టాలని సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావుతోపాటు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.