VIDEO: జాతీయ రహదారిపై కారు–ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరికి గాయాలు
HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై సోమవారం ఎదురెదురుగా కారు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.