VIDEO: ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు

VIDEO: ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు

PPM: పార్వతీపురం వైసీపీ 16వ వార్షికోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు అభిమానులకు అభినందనలు తెలిపారు. కష్టకాలంలో అండగా ఉండే వైసీపీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ పార్టీ గుర్తుంచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.