'దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తే చూస్తూ ఊరుకోం'

'దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తే చూస్తూ ఊరుకోం'

MBNR: దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తే చూస్తూ ఊరుకోమని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు మహిపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు అక్రమ దారిలో వెళ్తున్న బాధ్యులను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి శిక్షించాలని పేర్కొన్నారు.