నేడు గుంటూరులో పవర్ కట్

నేడు గుంటూరులో పవర్ కట్

GNTR: రహదారి విస్తరణ, విద్యుత్ లైన్ల పునరుద్దరణ నేపథ్యంలో గుంటూరు నగరంలో మంగళవారం విద్యుత్ నిలిపివేస్తున్నామని డీప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాభిపురం ప్రాంతంలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.