VIDEO: 40 ఏళ్లయినా బాగుపడని లైబ్రరీ
NDL: నందికొట్కూరు పట్టణంలో మిడుతూరు రహదారిలో విలువైన స్థలంలో ఉన్న లైబ్రరీ 40 సంవత్సరాలుగా శిథిలావస్థలో చేరుకున్నా అధికారులు గానీ నాయకులు గానీ పట్టించుకోవడంలేదని ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. గ్రంథాలయం అభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరైన పనులు చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి పోయావని సీపీఐ నాయకులు రఘురాం మూర్తి తెలిపారు.