గ్రామాలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముమ్ముర ప్రచారం

గ్రామాలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముమ్ముర ప్రచారం

KMR: స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ మండలంలోని డోన్ గావ్ సోపూర్ , సావర్గావ్, గుండూర్, లొంగన్, గ్రామలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఅర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గ్రామ ప్రజలు మద్దతుగా వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.