భీమేశ్వర ఆలయం రహదారి మూసివేత.. భక్తులు ఇబ్బందులు

భీమేశ్వర ఆలయం రహదారి మూసివేత.. భక్తులు ఇబ్బందులు

SRCL: వేములవాడ భీమేశ్వర ఆలయం వద్ద నటరాజ్ విగ్రహం వద్ద రెండు వైపులా రహదారి బంద్ చేశారు. భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. దీంతోభక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భీమేశ్వ రాలయం వైపు వాహనాల రాక పోకలను నిలిపివేశారు. కేవలం కాలి నడకన వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేశారు. రహదారిని బారికేడ్లుతో మూసివేశారు. ప్రజల వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.