VIDEO: రాజోలు నాకు హోప్ ఇచ్చింది: DY.CM పవన్
కోనసీమ: రాజోలులో నిర్వహించిన 'పల్లె పండుగ' కార్యక్రమంలో పాల్గొన్న DY.CM పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాల్లోకి నేను ఒక విప్లవ స్పూర్తితో అడుగుపెట్టా. ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో నాకే తెలీదు. రాజోలు నాకు ఒక హొప్ ఇచ్చింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 151 ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలకు అంకురార్పణ రాజోలులోనే పడింది' అని పేర్కొన్నారు.