VIDEO: మద్నూర్‌లో పదో తరగతి పరీక్షల సందడి

VIDEO: మద్నూర్‌లో పదో తరగతి పరీక్షల సందడి

KMR: మద్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలుర గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి హిందీ పరీక్ష ప్రారంభమైంది. డోంగ్లి మండలానికి చెందిన 52 మంది విద్యార్థులకు సైతం మద్నూర్ లోని కేంద్రాలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలన్నారు.