జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

HYD: బషీర్ బాగ్‌లోని విజయ్ శంకర్ లాల్ జ్యువెలరీలో ఈనెల 5న చోరీ గురైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. బెట్టింగ్‌లో నష్టపోయిన ముంబైకి చెందిన రోనక్ చడ్వ పనికి చేరి మహ్మద్ హస్నైన్ హాబియాతో కలిసి దొంగతనం చేశారు. దీంతో వారిని అరెస్టు చేసి ఏసీజేఎం కోర్టులో హాజరుపరిచారు. నగరంలోని నగల దుకాణాల్లో పనిచేసే వారిని సమగ్రంగా విచారించాలన్నారు.