VIDEO: మత్స్యకారులకు ఐద్వా సంఘీభావం

VIDEO: మత్స్యకారులకు ఐద్వా సంఘీభావం

AKP: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 51వ రోజుకు చేరుకున్నాయి. ఐద్వా ప్రతినిధులు, మత్స్యకారుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. బల్క్ డ్రగ్ వర్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యాలు దెబ్బతింటాయి పేర్కొన్నారు.