VIDEO: భారీ వరద.. మేడిగడ్డకు బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత

BPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం 85 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 9 లక్షల క్యూసెక్కుల ఇన్ఫో, ఔట్లో నమోదైంది. రాబోయే రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.