అగ్ని ప్రమాదాలపై అవగాహన
CTR: నగరి ఏరియా ఆసుపత్రిలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై శనివారం అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో అందులో నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదాలపై ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.