కుటుంబాన్ని పరామర్శించిన ఆరెపల్లి మోహన్

కుటుంబాన్ని పరామర్శించిన ఆరెపల్లి మోహన్

KNR: మానకొండూర్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నూనె రాజేశం కుటుంబాన్ని మానకొండూర్ మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ సోమవారం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ శంకర్, మైనారిటీ నాయకులు తాజుద్దీన్, జేరిపోతుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.