వృద్ధురాలు మెడలో గొలుసు చోరీ

వృద్ధురాలు మెడలో గొలుసు చోరీ

E.G: నల్లజర్ల(మం) పుల్లలపాడు బస్ స్టాండ్‌లో సోమవారం దొంగతనం జరిగింది. ఏలూరు వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న వృద్ధురాలు చాగండి సుబ్బలక్ష్మి మెడలో నుంచి 5 కాసుల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.