VIDEO: చేగుండపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: చేగుండపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ELR: పోలవరం మండలం చేగుండపల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ శ్రీమతి కొవ్వాసు జగదీశ్వరి, ఇతర నేతలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు.