వరంగల్ పోలీస్ కమిషనర్ కు అదనపు బాధ్యతలు

WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు రాజన్న జోన్‌తో పాటు భద్రాద్రి జోన్ DIGగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి DIGగా అదనప బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే కాలేశ్వరం, బాసర జోన్‌ల డిఐజీగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు