VIDEO: సామాజిక వర్గాలకు తగిన గుర్తింపు లభిస్తోంది

SKLM: ఆమదాలవలస నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వాల సూర్యనారాయణను నియమించడం పట్ల టీడీపీ సీనియర్ నాయకులు ఆనెపు రామకృష్ణ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడిన ప్రతి సామాజిక వర్గానికి దశలవారీగా తగిన గుర్తింపు లభిస్తోందని స్థానిక కూటమి నాయకులు అన్నారు.