ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 70 మందికి జరిమానా

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 70 మందికి జరిమానా

WGL: పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 3 వ్యక్తులపై కేసులు నమోదు చేసి, WGL సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఒక్కొక్కరికి ₹30,000 చొప్పున మొత్తం ₹90,000 జరిమానా మద్యం సేవించి వాహనం నడిపిన 70 మందికి 50,800 జరిమానా విధించినట్లు CI సుజాత తెలిపారు.