మన్యం లీగ్ క్రికెట్ 2026 విజేతగా కురుపాం టీం

మన్యం లీగ్ క్రికెట్ 2026 విజేతగా కురుపాం టీం

PPM: మన్యం లీగ్స్‌-2026 జిల్లా స్థాయి క్రికెట్‌లో విజేతగా కురుపాం జట్టు నిలిచింది. ఈ మేరకు శనివారం నిర్వాహకులు DSTO శ్రీధర్ చేతులమీదుగా విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5వేలు నగదు బహుమతి అందించారు. రన్నరప్‌గా వీరఘట్టం జుట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానం సాధించిన కొండవాడ జట్టుకు రూ.2వేలు బహుమతి అందజేసారు. అనంతరం డీఎస్టీవో శ్రీధర్‌ విజేతలను అభినందించారు.