'కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం'

'కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం'

NZB: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని AMC ఛైర్మన్ పాలెపు నర్సయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ అన్నారు. సోమవారం మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.