VIDEO: 'విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలి'
SKLM: ఒక యూనిట్ విద్యుత్ పొదుపు రెండు యూనిట్ల ఉత్పత్తితో సమానం అని AP EPDCL ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ నుండి శ్రీకాకుళం నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ వినియోగం దిన దినము పెరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు.