టీడీపీ కార్యకర్తకు బీమా అందజేసిన ఎమ్మెల్యే

టీడీపీ కార్యకర్తకు బీమా అందజేసిన ఎమ్మెల్యే

VSP: గాజువాక టీడీపీ కార్యకర్త బొబ్బడి కనకారావు ప్రమాదవశాత్తు మరణించడంతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆయన కుటుంబ సభ్యులకు ఐదు లక్షల బీమాను సోమవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే టీడీపీకి బలం అని, ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ వారికి అండదండగా ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో అందరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.