VIDEO: 'ప్రతి విద్యార్థికి సమాన హక్కులు కల్పించాలి'
ADB: విద్యారంగంలో ఉన్న అసమానతలు తొలగించి ప్రతి విద్యార్థికి సమాన హక్కులు కల్పించాలని PDSU జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. శనివారం విద్యార్థి సంఘాల నాయకులతో పట్టణంలో సమావేశమై మాట్లాడారు. జార్జి రెడ్డి 54వ వర్ధంతి పురస్కరించుకొని ఏప్రిల్ 14న పట్టణంలోని భగత్ సింగ్ చౌక్‌లో నిర్వహించే క్రోవత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.