ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టం చేయాలి: ఖమ్మం కలెక్టర్
➢ పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ కిడ్నాప్ పాము సెల్వరాజ్
➢ అసమానతలు లేని సమాజం నిర్మించేందుకు కృషి చేయాలి: ఆదార్ పార్టీ
➢ రూ.24,800 లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన వైరా ఎంవీఐ ఎ.వరప్రసాద్