VIDEO: పరిశీలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు: మంత్రి

VIDEO: పరిశీలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు: మంత్రి

SDPT: ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మాట్లాడుతూ.. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. మిగతా అన్ని అంశాలు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కొకటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఆర్టీసీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దన్నారు.