చింతలపూడిలో ఇద్దరు మహిళలు అరెస్ట్

చింతలపూడిలో ఇద్దరు మహిళలు అరెస్ట్

ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు నాటు సారా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మహిళ నుండి 10 లీటర్ల నాటు సారా, మరొక మహిళ నుండి 100 లీటర్ల పులిసిన బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.